ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెర్సీ కిల్లింగ్ పై సుప్రీం మార్గదర్శకాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 09, 2018, 11:49 AM

న్యూఢిల్లీ : స్వచ్ఛంద మరణంపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలను రూపొందించింది. మెర్సీకిల్లింగ్ పై దాఖలైన ప్రజా ప్రయోజనవ్యాజ్యాన్ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. స్వచ్ఛంద మరణంపై మార్గదర్శకాలను రూపొందించింది. రోగికి చికిత్స చేసినా నయంకాదు అని వైద్యులు ప్రకటించిన పక్షంలో రోగి మరణాన్నే కోరుకుంటే ఆ అవకాశం కల్పించవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa