హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్‌లో కలర్స్ పింకథాన్ రన్ పేరిట పరుగును నిర్వహించారు. ఈ పరుగును బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ ప్రారంభించారు. ఆరోగ్య రక్షణ, రొమ్ము కాన్సర్‌పై అవగాహన కోసం ఈ పరుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. 3, 5, 10, 21 కిలోమీటర్ల విబాగాల్లో పరుగును నిర్వహించారు. పరుగులో 6 వేల మందికి పైగా యువతులు, మహిళలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa