ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో నూతన పారిశ్రామిక విధానం : సురేష్‌ ప్రభు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 11, 2018, 12:48 PM

న్యూఢిల్లి : నూతన పారిశ్రామిక విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు చెప్పారు. దేశాభివృద్ధికి దోహదపడే నూతన పరిశ్రమల స్థాపనకు ఈ విధానం ఉపకరిస్తుందని ఆయన అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa