Telangana Telugu | Suryaa Desk | Published :
Tue, Mar 13, 2018, 01:59 PM
హైదరాబాద్: టీడీపీ, బీజేపీ నేతలు అత్యవసర సమావేశమయ్యారు. టీడీపీ, బీజేపీ నేతల సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి హాజరయ్యారు. సభలో పరిణామాలు, సభ్యుల సస్పెన్షన్ అంశంపై నేతలు సమావేశంలో చర్చించారు. ఈ రోజు సభకు వెళ్లకూడదని టీడీపీ- బీజేపీ నిర్ణ యించుకున్నట్లు సమాచారం.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa