టీడీపీ, బీజేపీ నేతల అత్యవసర సమావేశం

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 01:59 PM
 

హైదరాబాద్‌: టీడీపీ, బీజేపీ నేతలు అత్యవసర సమావేశమయ్యారు. టీడీపీ, బీజేపీ నేతల సమావేశానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి హాజరయ్యారు. సభలో పరిణామాలు, సభ్యుల సస్పెన్షన్‌ అంశంపై నేతలు సమావేశంలో చర్చించారు. ఈ రోజు సభకు వెళ్లకూడదని టీడీపీ- బీజేపీ నిర్ణ యించుకున్నట్లు సమాచారం.