రైతు సమస్యలపై లోక్‌సభలో నోటీస్‌ ఇచ్చిన ఆర్జేడీ నేత జయప్రకాశ్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 11:00 AM
 

న్యూఢిల్లి :రైతుల సమస్యలపై ఆర్జేడీ నేత ఒకరు లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిరు. మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, బీహార్‌లలో రైతుల సమస్యలపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్జేడీ నేత జయప్రకాశ్‌ నారాయణ్‌ యాదవ్‌ నోటీసు ఇచ్చారు.