పాటియాలా హౌస్‌ కోర్టుకు హాజరైన దినకరన్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 11:03 AM
 

న్యూఢిల్లి :తమిళనాడుకు చెందిన టిటివి దినకరన్‌ పాటియాలా హౌస్‌ కోర్టుకు హాజరయ్యారు. ఎఐఎడిఎంకె చిహ్నం రెండు ఆకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌ అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసు విచారణ కోసం దినకరన్‌ కోర్టుకు హాజరయ్యారు.