లోక్‌సభలో విపక్షాల ఆందోళనతో 12 గంటల వరకూ వాయిదా

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 11:11 AM
 

న్యూఢిల్లి :  లోక్‌సభలో విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు గందరగోళం సృష్టించారు. దీనితో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. సభ తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమవుతుంది.