ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోమటిరెడ్డి, సంపత్‌ శాసనసభ సభ్యత్వాలు రద్దు చేస్తూ పత్రాల విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 14, 2018, 11:31 AM

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సభ్యులు కోమటిరెడ్డి, సంపత్‌ శాసనసభ సభ్యత్వాలు రద్దు చేస్తూ రాజపత్రాలు విడుదలయ్యాయి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సంబంధించి 41వ రాజపత్రం, సంపత్‌కుమార్‌కు సంబంధించి 42వ రాజపత్రాలు విడుదలయ్యాయి. 13వ తేదీ నుంచి నల్గొండ (92), ఆలంపూర్‌ (80) స్థానాలు ఖాళీ అయినట్లు రాజపత్రాలను విడుదల చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com