స్టీఫెన్ హాకింగ్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 11:44 AM
 

హైదరాబాద్ : ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ప్రపంచం ఓ అద్భుత మేధావిని కోల్పోయిందన్నారు. హాకింగ్ ఓ అరుదైన మేధావి అని, ఆయనో మ్యాథమెటీషియన్, ఆస్ట్రోనమర్, కాస్మోలజిస్ట్ అని మంత్రి కేటీఆర్ ఇవాళ తన ట్విట్టర్‌లో తెలిపారు.