మేడ్చల్‌లో జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 12:17 PM
 

మేడ్చల్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై రాకపోకలు భారీగా స్తంభించాయి.