పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు: కేటీఆర్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 12:23 PM
 

హైదరాబాద్‌: దండుమల్కాపురంలో పారిశ్రామికవాడ కోసం 334 ఎకరాలు సేకరించామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లిdలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ… పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. టాస్క్‌ ద్వారా యువతీ యువకులకు శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు.