స్టీఫెన్‌ హాకింగ్‌ మృతి పట్ల మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల విచారం

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 12:36 PM
 

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ మృతి పట్ల మైక్రోసాప్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల విచారం వ్యక్తం చేశారు. స్టీఫెన్‌ హాకింగ్‌ మృతితో ఈరోజు గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. 


Telangana E-Paper