మడగస్కార్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఘన స్వాగతం

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 02:42 PM
 

మడగస్కార్‌ : రెండు రోజుల పర్యటన నిమిత్తం మడగస్కార్‌కు వచ్చిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఘన స్వాగతం లభించింది. మడగస్కార్‌తో 1954లో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్న తరువాత ఆ దేశాన్ని భారతదేశానికి చెందిన ఒక ఉన్నతస్థాయి నాయకుడు సందర్శించడం ఇదే ప్రథమం.