గుంటూరు : కాసేపట్లో జనసేన ఆవిర్బావ సభ గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్శిటీ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాల్లోని జనసేన అభిమానులు, పవన్ కల్యాణ్ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సభలో పవన్ కల్యాణ్ పాల్గొని కీలక అంశాలపై మాట్లాడనున్నారు. జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశముంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa