ఎన్నికల కమిషన్‌కు మా వర్షన్‌ కూడా చెబుతాం : జగ్గారెడ్డి

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 04:33 PM
 

కేంద్ర ఎన్నికల కమిషన్‌ కు మా వర్షన్‌ కూడా చెబుతామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. మర్రి శశిధర్‌రెడ్డి రేపు కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిందన్నారు. అసెంబ్లి పంపినదానిపై మా వర్షన్‌ కూడా వివరిస్తామని జగ్గారెడ్డి తెలిపారు.