హైదరాబాద్ : ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించింది. సభలో మైకు విరిచి విసిరిన సంఘటనలో మండలి చైర్మన్ స్వామిగౌడ్ గాయపడిన సంగతి తెలసిిందే. ఈ సంఘటనకు సంబంధింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల సభ్యత్వం రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు సభ్యలు సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa