కాంగ్రెస్ 84వ ప్లీనరీ సమావేశం శనివారం ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించి సమవేశాలను ప్రారంభించారు. రాహుల్ అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఆజాద్, అహ్మద్ పటేల్, మోతీలాల్ వోరా, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి హాజరైన పీసీసీ నేతలు, ఏఐసీసీ ప్రతినిధులు హాజరయ్యారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa