హైదరాబాద్: వైద్య రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శాసనమండలిలో జరుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో లక్ష్మారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa