ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టణాల్లో చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు :హరీష్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 24, 2018, 02:23 PM

పట్టణాల్లో చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శాసన మండలిలో హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో మినీ ట్యాంక్‌ బండ్‌ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com