ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2017, 05:06 PM

కొత్తగూడెం: కొత్తగూడెంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకటరావు ప్రారంభించారు. ఆయన సమక్షంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు టీఆర్‌ఎస్ సభ్యత్వం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa