ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ సర్కార్ విశ్వసనీయత కోల్పోయింది: మమతా బెనర్జీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 27, 2018, 05:02 PM

జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి చర్యలతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రజల విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa