ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగు ప్రైవేట్ బస్సులు సీజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 28, 2018, 10:38 AM

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం కిషన్‌గూడ వద్ద రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారిపై చేపట్టిన తనిఖీల్లో అధికారులు నిబంధనలు పాటించని 6 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు. మరో 4 బస్సులను సీజ్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa