ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తెలంగాణ టీడీపీ నేతలు
Telangana Telugu | Suryaa Desk | Published :
Thu, Mar 29, 2018, 10:34 AM
తెలంగాణ టీడీపీ నేతలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్.రమణ, పెద్దిరెడ్డి, సండ్ర, గరికపాటిలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa