కావేరీ నది అంశంపై డిఎంకె కార్యవర్గ సభ్యులు సమావేశమై చర్చించారు. ఈ సమావేశానికి డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ అధ్యక్షత వహించారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని తమిళనాడులోని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభలో అన్నా డిఎంకె సభ్యులు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకోవడం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa