ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ కళ్యాణ్‌కు శ్రద్ధలేదు: జెపి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 30, 2018, 03:38 PM

 హైదరాబాద్‌: లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల బృందం హైదరాబాద్‌లో సమావేశమైంది. విభజన హామీల అమలుపై ఈ కమిటీ చర్చిస్తుండగా, జెఎఫ్‌సిపై పవన్‌ మొదట చూపించిన శ్రద్ధ ఆ తర్వాత చూపించడం లేదన్నారు. లెక్క‌లొచ్చాక‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేశామని..ఎపికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని, అందరూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని జయప్రకాష్‌ మండిపడ్డారు. ఇక పేరేదైనా ఎపికి నిధులు రావడమే ముఖ్యమన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa