నల్లగొండ: మిర్యాలగూడ, నల్లగొండ పట్టణంలో పోలీసులు ఈ తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. నల్లగొండ పట్టణంలోని రాంనగర్‌లో చేపట్టిన తనిఖీల్లో పోలీసులు సరైన పత్రాలు లేని 22 బైక్‌లు, 13 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా 116 బైక్‌లు, 16 ఆటోలు, కారును స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa