ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిఫెన్స్‌ ఎక్స్‌పో 2018కి చైనాకు ఆహ్వానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 04, 2018, 03:05 PM

న్యూఢిల్లి : డిఫెన్స్‌ ఎక్స్‌పో 2018కు హాజరు కావాలని చైనాను భారతదేశం ఆహ్వానించింది. డిఫెన్స్‌ ఎక్స్‌పో చెన్నైలో జరుగనున్నది. డోక్లాం ప్రతిష్టంభన తరువాత చైనాతో భారత్‌ సంబంధాలు బెడిసికొట్టిన నేపథ్యంలో ఈ ఆహ్వానం ప్రాధాన్యతను సంతరించుకున్నది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa