ఖమ్మం: అధికారులు క్షేత్ర పర్యటన చేపట్టక పోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో సువర్ణపురం, వెంకటాపురం గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, భట్టివిక్రమార్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ ముదిగొండ మండలంలో 10వేల ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa