యూ ట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద కాల్పుల సంఘటనపై గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ స్పందించారు. సిబ్బందిని పంపిన ఒక ఈ మెయిల్ లో ఇది ఊహకందనంతటి విషాదమని పేర్కొన్నారు. యూట్యూప్ గూగుల్ యాజమాన్యంలోని సంస్థ అన్న సంగతి తెలిసిందే. కల్పుల ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సిబ్బందికి అండగా ఉండటమే ఇప్పుడు తన దృష్టినంతా కేంద్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa