ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రహరీ నిర్మిస్తాం : కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 04, 2018, 03:44 PM

వరంగల్ :  ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం అన్ని చోట్లా ప్రహరీ నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్ జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఈనెల 10న ఉప ముఖ్యమంత్రి కడియం ఆధ్వర్యంలో సమావేశమవుతామన్నారు. నగర అభివృద్దిలో భాగంగా విమానాశ్రయాన్ని పునరుద్దరిస్తామన్నారు. ఏప్రిల్ 15కల్లా వరంగల్ మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేస్తామన్నారు. ముసాయిదాపై ప్రజల అభ్యంతరాలకు 45రోజుల గడువిస్తామన్నారు. జూన్ చివరికల్లా వరంగల్ నగర తుది మాస్టర్ ప్లాన్ ఖరారు చేస్తామన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa