అన్నపూర్ణ పేరుతో క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి పరిధిలో 109 భోజన కేంద్రాల్లో 5 రూపాయిలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నామని ఆయన అన్నారు. భోజన కేంద్రాల సంఖ్యను 150కు పెంచాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. భోజన కేంద్రాల కోసం ఏడాదికి 15 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa