హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం బడ్జెట్‌పై చర్చ జరగనుంది. అసెంబ్లీ ఆవరణలో అధికారపక్ష భేటీ అయింది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa