ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గీత కార్మికుల పరిహారం ఐదు లక్షలకు పెంచే యోచన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2017, 05:04 PM

గీత కార్మికులు ప్రమాదంలో మరణిస్తే ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు మంత్రి పద్మారావు తెలిపారు. అయితే, ఎక్స్‌గ్రేషియాను ఐదు లక్షలకు పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పద్మారావు తెలిపారు. సభా సమావేశాల తర్వాత జిల్లాల్లో పర్యటించి గీత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి పద్మారావు అన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa