ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌ బయల్దేరిన గవర్నర్‌ నరసింహన్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 25, 2018, 09:05 AM

తెలుగు ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లి పర్యటనను మధ్యలోనే ముగించుకుని హైదరాబాద్‌ బయలుదేరారు. ప్రధాని సహా కేంద్ర ప్రముఖులను కలిసేందుకు గవర్నర్‌ నిన్న సాయంత్రం ఢిల్లి వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనను మధ్యలోనే ముగించుకుని గవర్నర్‌ తిరుగుపయనమయ్యారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com