ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడల్ ష్కర్ట్‌ను లాగిన కేసులో ఇద్దరి అరెస్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 25, 2018, 12:27 PM

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ మోడల్ ష్కర్ట్‌ను లాగిన కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. స్కూటర్ మీద వెళ్తున్న స్థానిక మోడల్ ష్కర్ట్‌ను నిందితులు లాగే ప్రయత్నం చేశారు. ఆదివారం ఉదయం నగరంలోని ఓ బిజీ రూట్‌లో ఈ ఘటన జరిగింది. అయితే వాళ్లను తప్పించుకునే ప్రయత్నంలో ఆమె బ్యాలెన్స్ అదుపు తప్పి కింద పడింది. దాంతో ఆమెకు అనేక గాయాలయ్యాయి. సోషల్ మీడియాలో తనకు జరిగిన సంఘటన గురించి తెలిపిన తర్వాత ఆ కేసులో పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com