ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆశారాం బాపుకు జీవిత ఖైదు : జోథ్ ఫూర్ కోర్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 25, 2018, 02:44 PM

స్వయం ప్రకటిత గురు ఆశారాం బాపుకు జీవిత ఖైదు విధిస్తూ జోథ్ పూర్ కోర్టు తీర్పు చెప్పింది. బాలికపై అత్యాచారం కేసులో విచారణ పూర్తి చేసిన కోర్టు ఈ ఉదయం సదరు కేసులో ఆశారాం బాపును దోషిగా నిర్థారించిన సంగతి తెలిసిందే. ఇక శిక్ష ఖరారుపై వాదోపవాదాలను విన్న అనంతరం కొద్ది సేపటి కింద ఆశారాం బాపుకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో మరో ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com