ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటనకు రవితేజ దూరం?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2017, 12:52 PM


ఇటీవలి కాలంలో రవితేజ సినిమాలు విడుదల కాలేదు. విడుదలైన ఒకటి రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టాయి. దాంతో చాలా గ్యాప్‌ తీసుకుని రవితేజ ఓ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు కూడా గత అనుభవాలనే మిగిలిస్తే ఇక నటనకు స్వస్తి చెప్పి డైరక్టర్‌గా అవతారం ఎత్తాలన్నది రవితేజ ఆలోచనట! రవితేజ మొదట్లో దర్శకత్వ శాఖలో పనిచేసే నటన వైపు వచ్చాడు. సో…తనకు పరిచయమున్న దర్శకత్వం వైపు వెడితే కెరీర్‌ గాడిలో పడుతుంది అని రవితేజ ఆలోచన! మాస్‌ మహరాజగా పేరు తెచ్చుకున్న రవితేజ ఇక మాస్‌ డైరక్టర్‌గా కూడా అదరగొడతాడని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com