ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా ఎమ్మెల్యేలు ఎవరూ అదృశ్యం కాలేదు : కర్ణాటక పిసిసి చీఫ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 18, 2018, 12:00 PM

హైదరాబాద్‌ : తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ అదృశ్యం కాలేదని కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ పరమేశ్వర్‌ చెప్పారు. ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారన్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని, తాము పూర్తి మెజారిటీ సాధిస్తామని ఆయన అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com