ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్లాపూర్‌లో టీడీపీ మినీ మహానాడుకు హాజరైన ఎల్‌.రమణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 20, 2018, 12:37 PM

హైదరాబాద్‌ నగరంలోని మల్లాపూర్‌లో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం జరుగుతోంది. మినీ మహానాడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రమణతో పాటు పెద్దిరెడ్డి, వీరేందర్‌గౌడ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com