ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిమ్లాలో ప్రారంభమైన స్కేటింగ్ చాంపియన్‌షిప్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 20, 2018, 12:51 PM

హిమాచల్ ప్రదేశ్: ఆల్ ఇండియా ఓపెన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ సిమ్లాలో నిన్న ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో 150 మంది పాల్గొన్నారు. అన్ని ఏజ్ గ్రూప్‌లకు చెందిన స్కేటింగ్ నైపుణ్యం ఉన్నవారు ఈ చాంపియన్‌షిప్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com