హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్‌కుమార్‌పై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని పోలీస్‌స్టేషన్‌లో పరిశోధన విద్యార్థిని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కిరణ్‌కుమార్‌పై 420, 323, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.