ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రో ధరల పెరుగుదలకు నిరసిస్తూ యువజన కాంగ్రెస్‌ ఆందోళన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 22, 2018, 12:39 PM

హైదరాబాద్‌లో యువజన కాంగ్రెస్‌ ఆందోళన నిర్వహించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసిస్తూ యువజన కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. ఆందోళనలో భాగంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ద్విచక్ర వాహనాన్ని తోపుడు బండిపై ఉంచి లాగుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com