ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో 56 రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి కేటీఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 22, 2018, 03:43 PM

హైదరాబాద్‌:  త్వరలో రూ.19వేల కోట్లతో 56 రిజర్వాయర్లు పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మియాపూర్‌లో రిజర్వాయర్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో భూగర్భ డ్రైనేజీ కోసం రూ.3100 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com