ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరుకు బయల్దేరిన సీఎం కేసీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 22, 2018, 04:08 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయల్దేరారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న కుమారస్వామిని కేసీఆర్ అభినందించనున్నారు. రేపు అత్యవసర సమావేశాల దృష్ట్యా బెంగళూరు నుంచి రాత్రికే సీఎం కేసీఆర్ తిరిగిరానున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com