గవర్నర్‌తో భేటీ కానున్న యుపి సిఎం

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 05:33 PM
 

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేడు రాష్ట్ర గవర్నర్‌ రామ్‌నాయక్‌తో సమావేశమవనున్నారు. నేడు సీనియర్‌ అధికారులతో యోగి ఆదిత్యనాథ్‌ సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు.