నారద కేసులో ప్రాథమిక విచారణ ప్రారంభించిన సిబిఐ

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 06:40 PM
 

నారద స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో సిబిఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. పలువురు ఎంపిలు, పశ్చిమ బెంగాల్‌ మంత్రులు, పోలీస్‌ అధికారులు, మాజీ ఎమ్మెల్యేల పేర్లను ప్రాథమిక విచారణలో చేర్చింది. ఈ సందర్భంగా సిబిఐ అధికారులు ఒక లాప్‌టాప్‌ను, స్పై కెమేరాలను స్వాధీనం చేసుకున్నారు.