ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రగతినగర్‌లో రివాల్వర్‌తో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్‌ రిటైర్డ్‌ ఉద్యోగి ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 12, 2018, 10:58 AM

మేడ్చల్‌:  మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ ప్రగతినగర్‌లో సీఆర్‌పీఎఫ్‌ రిటైర్డ్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాములు అనే సీఆర్‌పీఎఫ్‌ రిటైర్డ్‌ ఉద్యోగి రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాములు బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com