ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాలతో నీట మునిగిన సచివాలయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 13, 2018, 04:23 PM

న్యూఢిల్లి :  ఢిల్లిలో కురుస్తున్న భారీ వర్షాలతో నగరమంతా అతలాకుతలమైంది. ఢిల్లి సచివాలయంలో వర్షపు నీరు చేరుతోంది. సచివాలయంలో పైకప్పునుంచి గదుల్లోకి నీరు ధారగా కారుతోంది. వర్షానికి రోడ్లు జలమయం కావడంతో వాహనాలు కదలక ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉత్తరాదిన చురుగ్గా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షం కురుస్తుండడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com