ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభకు నలుగురిని నామినేట్‌ చేసిన రాష్ట్రపతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 14, 2018, 02:49 PM

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నలుగురు సభ్యులను రాజ్యసభకు నామినేట్‌ చేశారు. రైతు నాయకుడు రామ్‌ షకల్‌, రచయిత, కాలమిస్టు రాకేశ్‌ సిన్హా, శిల్పి రఘునాథ్‌ మహాపాత్ర, శాస్త్రీయ నృత్యకారిణి సోనాల్‌ మానసింగ్‌లను రాజ్యసభకు నామినేట్‌ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com